- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ మైనస్ డిగ్రీస్ టెంపరేచర్( -2°C)లో స్విమ్మింగ్ చేస్తోంది. పింక్ బికినీలో అందాలు ఆరబోసిన పటౌడీ గర్ల్.. చలికి ఏమాత్రం భయపడకుండా ఉదయాన్నే స్విమ్మింగ్ చేస్తూ కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయగా.. విలాసవంతమైన రిసార్ట్ గాజు గోడల నుంచి మంచుతో కప్పబడిన కాశ్మీర్ పర్వతాలు, చెట్లు మరింత అందంగా కనిపిస్తున్నాయి. అయితే సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి ఈ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. 'సోదరుడు ఎక్కడుంటే అదే ఇల్లు' అనే క్యాప్షన్‌తో సోదరుడి పిక్స్ కూడా పోస్ట్ చేసింది.
Next Story






