- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే ఓటీటీలోకి సంక్రాంతి 2026 సినిమాలు
ప్రతి ఏటా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద అగ్రహీరోల సినిమాలు విడుదలవుతాయన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏటా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద అగ్రహీరోల సినిమాలు విడుదలవుతాయన్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా 2026 సంక్రాంతికి భారీగా సినిమాలు రిలీజుకు రెడీ అవుతున్నాయి. ఈ లిస్టులో 2025 సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన వాల్తేరు వీరయ్య హీరోలు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు ఉన్నాయి.
ఈ రెండు సినిమాల ఓటీటీ రైట్స్ ను ఒకే సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే భర్త మహాశయులకు విజ్ఞప్తి రైట్స్ జీ5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మనశంకర వరప్రసాద్ గారు ఓటీటీ రైట్స్ ను కూడా ఆ సంస్థే దక్కించుకుంది. దీంతో సంక్రాంతి బరిలో రాబోతున్న రెండు సినిమాల పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ స్ట్రీమింగ్ జీ5లోనే ఉండనున్నాయని ఖరారయింది. మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12న రిలీజవుతుండగా.. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.






