- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sania Malhotra: అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసిన బ్యూటీ
గ్లామర్ టచ్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సన్యా మల్హోత్రా.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘దంగల్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్‌లో సన్యాకు వరుస అవకాశాలు రావడం ప్రారంభమైంది. ‘దంగల్’ తర్వాత ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది.
అయితే ఇటీవల కాలంలో సినిమాల్లో కాస్త తక్కువగా కనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, స్టైలిష్ లుక్స్‌ను అభిమానులతో పంచుకునే సన్యా తాజాగా మరోసారి సోషల్ మీడియాలో సందడి చేసింది. ఈసారి ట్రెండీ అవుట్‌ఫిట్‌లో స్టైలిష్ పోజులతో ఫోటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది.
ఈ పిక్స్‌లో సన్యా గ్లామర్‌తో పాటు తన స్టైలిష్ లుక్‌తో కూడా ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. మొత్తంగా సన్యా మల్హోత్రా లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Photos Courtesy: Instagram






