- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జక్కన్న దారిలో సందీప్ వంగా.. ప్రభాస్‌ను లైట్ తీసుకున్నాడా?
by Sujitha Rachapalli |
రెబల్ స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘స్పిరిట్’. ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియా స్టార్మ్ క్రియేట్ చేశాడు వంగా.

X
దిశ, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘స్పిరిట్’. ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియా స్టార్మ్ క్రియేట్ చేసిన వంగా.. రిలీజ్ డేట్ ప్రకటించే విషయంలో మాత్రం చాలా సైలెంట్‌గా వచ్చేశాడు. రిలీజ్ డేట్ పోస్ట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు మెన్షన్ చేయడమే మరిచిపోయాడు. అయితే ‘రాజా సాబ్’ ఫెయిల్యూర్ టాక్ తర్వాత వంగాలో ఇలాంటి ప్రవర్తన కనిపించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డార్లింగ్ పేరు వాడకుండా హోల్ మూవీ సక్సెస్ తన ఖాతాలోనే వేసుకుంటున్నాడా? రాజమౌళి బాటలోనే తను వెళ్తున్నాడా? అనే టాక్ వినిపిస్తోంది. అయితే మరో వర్గం మాత్రం ఈద్‌కు బిగ్ సినిమా ప్రాజెక్ట్ చేసే అవకాశముందనే.. వంగా త్వరగా అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడని.. ఇందులో తప్పులు వెతికేందుకు ఏమీ లేదని చెప్తున్నారు.
Next Story






