- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెడ్ డ్రెస్‌లో గ్లామర్ డోస్ పెంచిన సంయుక్త మీనన్
రెడ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన సంయుక్త మీనన్.. కిల్లింగ్ లుక్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో తొలి సినిమాతోనే విజయం, గుర్తింపు రెండింటినీ సొంతం చేసుకున్న అతికొద్దిమంది కథానాయికల్లో సంయుక్త మీనన్ ఒకరు.
'భీమ్లా నాయక్'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' వంటి వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతూ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించే సంయుక్త... సోషల్ మీడియాలోనూ అదే స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రెడ్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో స్టైలిష్‌గా మెరిసిన ఆమె, మెడలో సింపుల్ నెక్లెస్, చెవులకు చిన్న ఇయర్‌రింగ్స్‌తో తన లుక్‌కు మరింత అందాన్ని జోడించింది.
కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు ఫ్రంట్, బ్యాక్ యాంగిల్స్‌లో ఇచ్చిన స్టైలిష్ పోజులు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. దీంతో ఈ గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






