- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నీరు తెప్పిస్తున్న సమంత పోస్ట్.. భర్తీ చేయలేనిదంటూ ఎమోషనల్..
by Gugulothu.Kavitha |
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆదివారం ఉదయం విషాదం నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో ఆదివారం ఉదయం విషాదం నెలకొంది. సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao) అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ (Tollywood Film Industry) ఒక్కసారిగా షాక్ అయింది. కోట మరణవార్త తెలిసిన ప్రముఖులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి తరలివస్తున్నారు. అలాగే ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా తన ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కోట శ్రీనివాస రావు ఫొటోను షేర్ చేస్తూ.. మీ ప్లేస్ భర్తీ చేయలేనిది’ అని క్యాప్షన్ రాస్తూ దండం పెడుతున్న ఎమోజీ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
Next Story






