Samantha: సమంత బోల్డ్ ఫొటోస్.. వంగి మరీ ఆ పార్ట్స్ చూపిస్తున్న హీరోయిన్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-01 04:11:53  IST  )

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Samantha: సమంత బోల్డ్ ఫొటోస్.. వంగి మరీ ఆ పార్ట్స్ చూపిస్తున్న హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు . సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది.

అయితే ప్రజెంట్ నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మిస్తుంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న పిక్స్‌లో సామ్ చాలా అందంగా అండ్ బోల్డ్‌గా కనిపించింది. బూబ్స్ పార్ట్స్ కనిపించేలా షో చేస్తున్నట్లు ఉంది. డిఫెరెంట్ డ్రెస్సులలో చెస్ట్ పార్ట్స్ షో చేస్తున్న ఫొటోస్ ఉండటంతో అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సెక్సీగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story