ట్రీట్మెంట్ కోసం అత్యవసరంగా అమెరికా వెళ్లిన Samantha..?

by Disha Web Desk 7 |
ట్రీట్మెంట్ కోసం అత్యవసరంగా అమెరికా వెళ్లిన Samantha..?
X

దిశ, వెబ్‌డెస్క్: సమంత నటించిన తాజా సినిమా ‘ఖుషి’. శివ నర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ సైతం పూర్తి చేసుకున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే.. సమంత గతంలో మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. దాని నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఒక సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే.. ఇప్పుడు ఖుషి ప్రమోషన్స్ కూడా పూర్తి కావడంతో సమంత మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం శుక్రవారం అమెరికా వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ మూడు నెలలపాటు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోనున్నట్లు నెట్టింట పుకార్లు షికార్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Read More : ప్రియుడితో బ్రేకప్ రూమర్స్.. ఒక్క పోస్టుతో వాటికి చెక్ పెట్టిన రీతూ చౌదరి!

సమంత గురించి మాట్లాడుతూ ఆల్మోస్ట్ కన్నీరు పెట్టుకున్న విజయ్ దేవరకొండ

Next Story

Most Viewed