- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీరలో అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసిన సమంత.. బంగారం సార్ మా సామ్ అంటూ కామెంట్స్
by I. Sairam |
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రజెంట్ నిర్మాతగా మారి ‘శుభం’(Shubham) మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రజెంట్ నిర్మాతగా మారి ‘శుభం’(Shubham) మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) తెరకెక్కించిన ఈ చిత్రం మే 9న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ప్రజెంట్ ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది సామ్. ఈ క్రమంలో ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా సామ్ శుభం సక్సెస్ మీట్‌లో భాగంగా శారీ కట్టుకుంది. ఇక ఆ ఫొటోస్‌ను ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ సింపుల్ డిజైన్ శారీలో చాలా క్యూట్‌గా అనిపించింది. హెయిర్ లీవ్ చేసిన ఈ ముద్దుగుమ్మ చాలా గ్లామరస్‌గా కనిపించింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు బంగారం సార్ మా సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






