రాజ్ నిడిమోరుతో క్లోజ్‌గా దిగిన పిక్‌‌ను షేర్ చేసిన సమంత.. వెంటనే డైరెక్టర్ భార్య సెన్సేషనల్ పోస్ట్

by I. Sairam |   (  Updated:2025-07-09 06:51:49  IST  )

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) తాజాగా రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో పాటు ఫ్రెండ్స్‌తో అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

రాజ్ నిడిమోరుతో క్లోజ్‌గా దిగిన పిక్‌‌ను షేర్ చేసిన సమంత.. వెంటనే  డైరెక్టర్ భార్య సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) తాజాగా రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో పాటు ఫ్రెండ్స్‌తో అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అందులో రాజ్ సమంత భుజం పై చేయి వేసి చాలా క్లోజ్‌గా కనిపించాడు. దీంతో వీరిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారని నెటిజన్లు కంగ్రాట్స్ కూడా చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి ఓ సెన్సేషనల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది.

ఇందులో వివిధ మ‌తాల సారాంశం ఉంది. మ‌తం ఏదైన కూడా మ‌నం చేసే ప‌నుల‌తో ఇత‌రుల‌ని బాధించ‌కూడ‌దు అనే చెబుతుంది. అదే మ‌నం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం అని అందులోని సారాంశం. అయితే రాజ్-సామ్ ఫొటోలు వైర‌ల్ అవుతున్న స‌మ‌యంలో శ్యామాలి ఇలా పోస్ట్ పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌మంత‌-రాజ్ వ‌ల‌న శ్యామాలి చాలా బాధ‌ప‌డుతున్న‌ట్టుంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.




Next Story