- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్లీవ్ లెస్ డ్రెస్‌లో కిల్లింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న సమంత
పింక్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో సమంత అందాల వర్షం

X
దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ గార్జియస్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
ఈ నటి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలలో సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న పింక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి, మెడలో భారీ హారం వేసుకుంది.
చెవులకు ఇయర్‌రింగ్స్ పెట్టుకొని, జుట్టును అందంగా వదిలేసింది. ఈ పిక్స్‌లో ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
Next Story






