- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ టైంలో భయంతో వణికిపోయా.. సమంత సంచలన కామెంట్స్
by Sujitha Rachapalli |
బ్యూటిఫుల్ సమంత పక్కింటి అమ్మాయి మాదిరిగా కనిపిస్తూ.. క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. గ్లామర్ డాల్‌గా కనిపించిందే కానీ బోల్డ్ టచ్ మాత్రం ఎప్పుడూ చేయనేలేదు.

X
దిశ, వెబ్ డెస్క్ : బ్యూటిఫుల్ సమంత పక్కింటి అమ్మాయి మాదిరిగా కనిపిస్తూ.. క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. గ్లామర్ డాల్‌గా కనిపించిందే కానీ బోల్డ్ టచ్ మాత్రం ఎప్పుడూ చేయనేలేదు. కానీ ‘పుష్ప : రి రైజ్’లో మసాలా సాంగ్ కోసం ఈ లిమిట్స్ క్రాస్ చేసేందుకు నిర్ణయించుకుంది. ‘ఉ అంటావా మామా’ పాటకు హాట్ లుక్స్‌తో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ సెట్‌లోకి అడుగుపెట్టాక మాత్రం భయపడిపోయినట్లు తెలిపింది సామ్.
‘‘ఉ అంటావా’ సాంగ్ మొదటి షాట్ చేసేటప్పుడు భయంతో వణికిపోయా. సెక్సీగా కనిపించడం నా స్టైల్ కాదు. కానీ ఆ తర్వాత ఓ మహిళగా, నటిగా ఎంత ఎదిగానో తెలిసింది. అలాంటి భయాలను అధిగమించి.. ఆ పాట సూపర్ హిట్ అయింది’ అని చెప్పింది. మొత్తానికి డైరెక్టర్ సుకుమార్ సామ్‌ను పట్టుదలతో ముందుకు సాగాలని సూచించగా.. సెక్సీగానూ మెప్పించింది.
Next Story






