హాట్ అందాలతో ఆకట్టుకుంటున్న సాక్షి మాలిక్ కొత్త ఫోటోలు వైరల్

by Pulgam srinivas |   (  Updated:2026-04-20 08:50:08  IST  )

లైట్ పింక్ డ్రెస్‌లో సాక్షి మాలిక్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్

హాట్ అందాలతో ఆకట్టుకుంటున్న సాక్షి మాలిక్ కొత్త ఫోటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: నటి, మోడల్ మరియు ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన సాక్షి మాలిక్ 1999 జనవరి 21న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించింది. విద్యాభ్యాసం పూర్తయ్యిన తర్వాత ఈమె మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది.

తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె అనంతరం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2018లో విడుదలైన ‘సోను కే టిటు కి స్వీటీ’ చిత్రంతో వెండి తెరకి పరిచయమైన సాక్షి మాలిక్, ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.

అలాగే కొన్ని మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తరచూ తన ఫోటోలు, ఫిట్‌నెస్ అప్డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని కొత్త ఫోటోలను షేర్ చేసింది. అందులో లైట్ పింక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌ వేసుకొని తన నడుము, ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా స్టైలిష్ లుక్‌లో ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: ఇంస్టాగ్రామ్

61 ఏళ్ల స్టార్ హీరో సరసన శ్రద్ధా కపూర్.. బయోపిక్ కోసం భారీ రిస్క్ చేస్తున్న యంగ్ బ్యూటీ?

Next Story