- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
డాక్టర్ చదివిన అమ్మాయితో Saidharam Tej పెళ్లి.. తల్లి కీలక నిర్ణయం?
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది టాలీవుడ్ హీరో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే మెగా హీరో వరుణ్ తేజ్ తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. జూన్ 9న గ్రాండ్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ సంవత్సరంలోనే పెళ్లి కూడా వారి ప్రేమ మొదలైన ప్రదేశం ఇటలీలో వివాహం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా, మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ తల్లి విజయదుర్గ ఆయనకు పెళ్లి చేయాలని డిసైడ్ అయిందట. అయితే విజయదుర్గ మొదటి భర్తతో విడాకులు తీసుకుని ఇటీవల ఓ డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తన కొడుకుకి కూడా ఓ డాక్టర్‌తో పెళ్లి జరిపించాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు ఆమె రెండో భర్త స్నేహితుడి కూతురు డాక్టర్ అని ఆమెతో సాయి ధరమ్ తేజ్ వివాహం జరిపించాలని విజయదుర్గ భావిస్తోందట. అమ్మాయి ఆర్థికంగా బాగా ఉన్నవారు కావడంతో ఆ సంబంధమే సాయికి బాగుంటుందని అనుకుంటుందట. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Read more: పెళ్లి కాకముందే వరుణ్ తేజ్.. లావణ్యకు చుక్కలు చూపిస్తున్నాడుగా?
- Tags
- saidharam tej