- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బికినీలో సాయిపల్లవి..బోల్డ్ ఫోటోలు వైరల్ !
ఎలాంటి ఎక్స్ ఫోజింగ్ లేకుండానే... ప్రతి సినిమాలో కనిపించే సాయి పల్లవి... తాజాగా బికినీలో మెరిసింది.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతుంటే... మరి కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే మొదటి సినిమాతోనే.. ఇండస్ట్రీని షేక్ చేసే వారు కూడా... ఉన్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. ఫిదా లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయి పల్లవి.... ఇప్పుడు ఇండియాను మొత్తం షేక్ చేస్తోంది.
లేడీ పవర్ స్టార్ గా ఆమె బిరుదు కూడా అందుకుంది. ఎలాంటి ఎక్స్ ఫోజింగ్ లేకుండానే... ప్రతి సినిమాలో కనిపించే సాయి పల్లవి... తాజాగా బికినీలో మెరిసింది. అసలు తన ప్రైవేట్ అందాలు ఎప్పుడూ కనిపించకుండా దాచుకునే ఈ బ్యూటీ.... తాజాగా ఓపెన్ అయిపోయింది. బికినీ ధరించి తన అందాలు ఆరబోసింది సాయి పల్లవి.
తన సోదరితో విదేశాలకు వెకేషన్ కు వెళ్ళిన ఈ మలయాళం ముద్దుగుమ్మ సాయి పల్లవి... బికినీ ధరించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు... తలలు పట్టుకుంటున్నారు. సాయి పల్లవి ఏంటి ఇలా తయారయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రామాయణ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. క్లిక్






