- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవీన్ పొలిశెట్టితో ఆ హీరోయిన్ ఐటెమ్ సాంగ్..
by Sujitha Rachapalli |
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానున్న మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

X
దిశ, సినిమా : నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానున్న మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. కాగా ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో యంగ్ హీరోయిన్ శాన్వి మేఘన కనిపించబోతుందని టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందని సమాచారం. ఈ పాట శాన్వికి ప్లస్ కానుందని.. మంచి ఆఫర్లు అందుకోనుందని చెప్తున్నారు విశ్లేషకులు.
Next Story






