జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో వైర‌ల్ !

by velandi.Saikiran |

జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ప్రైవేట్ వీడియో వైర‌ల్ గా మారింది.

జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో వైర‌ల్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంత మంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో రుక్మిణి వసంత్ ఒకరు. అప్పుడు ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయమైన ఈ అందాల తార రుక్మిణి వసంత్... కాంతార: చాప్టర్ 1 మూవీతో బాగా పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో కనకవతి అనే యువరాణి పాత్రలో నటించి.. అందరిని మెప్పించారు. ఇందులో ఆమె నెగిటివ్ షేడ్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. తెలుగు, కన్నడ తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకు వెళ్తున్నారు రుక్మిణి వసంత్. అటు టాక్సిక్ తో పాటు ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ లో కూడా హీరోయిన్ గా మెరువనున్నారు.

ఇలా అగ్రశ్రేణి హీరోలు అందరి సరసన సినిమాలు చేస్తున్న రుక్మిణి వసంత్... ప్రైవేట్ వీడియో వైరల్ గా మారింది. ఓ హోటల్ రూమ్ లో.. తన స్నేహితురాలితో కలిసి రుక్మిణి వసంత్ చిల్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్లే క్రమంలో తన దుస్తులను సూట్ కేసులో ప్యాక్ చేశారు రుక్మిణి వసంత్. అయితే లగేజ్ ఎక్కువ కావడంతో సూట్ కేస్ జిప్ పట్టలేదు. ఈ క్రమంలో పొట్టి బట్టలు వేసుకున్న రుక్మిణి వసంత్, ఆ జిప్ పెట్టేందుకు చాలా కష్టపడ్డారు. పని పూర్తయిన తర్వాత, నేను సాధించాను అంటూ గట్టిగా అరిచారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్, హీరోయిన్ రుక్మిణి వసంత్ సూట్ కేసు ఏమో కానీ, ఆమె అందాలు మాత్రం అదరహో అంటున్నారు. క్లిక్


Next Story