బికినీలో రుక్మిణీ వసంత్...హీట్ పుట్టిస్తోన్న ఫోటోలు !

by velandi.Saikiran |

ఓ మ్యాగజైన్ షూట్ కోసం గ్రీన్ కలర్ బికినీలో మెరిసింది.

బికినీలో రుక్మిణీ వసంత్...హీట్ పుట్టిస్తోన్న ఫోటోలు !
X

దిశ‌, వెబ్ డెస్క్: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఇప్పుడిప్పుడే తెలుగులో ఎదుగుతోంది. వరుసగా బడా హీరోల సరసన ఛాన్సులు దక్కించుకొని, ముందుకు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో 2024 సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అందాల తార రుక్మిణి వసంత్, ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోనే నటిస్తోంది.

రుక్మిణి వసంత్ బికినీ ఫోటోలు

ప్రశాంత నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో డ్రాగన్ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి నేపథ్యంలో బికినీలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఓ మ్యాగజైన్ షూట్ కోసం గ్రీన్ కలర్ బికినీలో మెరిసింది. ఈ సందర్భంగా తన హాట్ అందాలను ఆరబోసింది. స్విమ్మింగ్ ఫూల్ లో రకరకాల ఫోజులు ఇచ్చి యూత్ ను రెచ్చగొట్టింది. దీంతో రుక్మిణి వసంత్ బికినీ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజెన్స్ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, రుక్మిణి ఒరిజిన‌ల్ వీడియో కాద‌ని, ఏఐ ద్వారా క్రియేట్ చేశార‌ని మ‌రికొంద‌రు రియాక్ట్ అవుతున్నారు. క్లిక్

Next Story