- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ వెండి తెరపై రోజా
90's క్వీన్ రోజా మళ్లీ వెండి తెరపై మెరవబోతోంది. రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. దాదాపు పన్నెండేళ్ల తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నెక్స్ట్ ఫిల్మ్

X
దిశ, వెబ్ డెస్క్ : 90's క్వీన్ రోజా మళ్లీ వెండి తెరపై మెరవబోతోంది. రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. దాదాపు పన్నెండేళ్ల తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నెక్స్ట్ ఫిల్మ్ ‘లెనిన్ పాండియన్’ గ్లింప్స్ ఇప్పటికే రిలీజ్ కాగా ఇందులో సంతానంగా ఆమె ఏజ్‌కు తగిన పాత్రలో కనిపించింది. గంగై అమరేన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. క్లిపింగ్‌లో ఫ్యామిలీ రిలేషన్స్, విలేజ్ వైబ్స్ హైలెట్ కాగా తోటి నటీనటులు ఆల్ ది బెస్ట్ చెప్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా సినీ లవర్స్ ఆమె రీఎంట్రీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పేస్తున్నారు.
Next Story






