- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరోయిన్‌కు ప్రభాస్‌కు మధ్య అలాంటి బంధం ఉందా??
రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది రాజాసాబ్’ జనవరి 9న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ కాగా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ రిద్ధి కుమార్ మాట్లాడిన

దిశ, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది రాజాసాబ్’ జనవరి 9న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ కాగా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ రిద్ధి కుమార్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారీ ఎత్తున మీమ్స్ కూడా వచ్చాయి. ఇందుకు కారణం.. ప్రభాస్, రిద్ధికి సబ్య సాచి చీరను గిఫ్ట్‌గా ఇచ్చాడని చెప్పడమే. అయితే దీనికి ముందు రిద్ధి, ప్రభాస్‌కు కర్ణుడి గురించి పూర్తి వివరాలతో కూడిన ‘మృత్యుంజయ’ బుక్ ఇచ్చినట్లు తెలిపింది. ఈ బహుమతి ఇచ్చినప్పుడు తనకు ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నానని తెలిపాడని.. ఎందుకలా అన్నాడో తర్వాతే అర్థమైందని చెప్పింది. ‘కల్కి’ సినిమా చూశాక.. ప్రభాస్ ఎందుకు అలా చెప్పాడో పూర్తిగా అండర్‌స్టాండ్ చేసుకున్నట్లు తెలిపింది. ఇది కంప్లీట్ కోఇన్సిడెన్స్ అని హ్యాపీగా ఫీల్ అయింది. ఇక ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. సమ్‌థింగ్ కుకింగ్ అంటున్నారు నెటిజన్లు.






