- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Riddhi Kumar : ఆ అందాలతో మత్తెక్కిస్తున్న ప్రభాస్ బ్యూటీ
Riddhi Kumar : హాట్ లుక్‌లో హీట్ పెంచుతున్న రిద్ధి కుమార్

దిశ, వెబ్ డెస్క్ : రిద్ధి కుమార్ 2018లో విడుదల అయిన లవర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీ చిన్న సినిమాల్లో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగించింది.
అలాంటి సమయంలోనే రిద్ధి కుమార్, ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన 'రాజా సాబ్'లో అవకాశం అందుకుంది. దాంతో ఒక్కసారిగా ఈమె పేరు వైరల్ కావడం మొదలైంది. అయితే, ఈ సంక్రాంతికి రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం జనాల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇందులో ఈమె తన అందంతో ప్రేక్షకులను బాగా అలరించింది.
ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో హీరోయిన్గా నటించడంతో రిద్ది కుమార్ వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలను అందుకుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఈ నటి సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటుండడంతో ఈమెకు అనేకమంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు.
ఈమె అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా అందులో పోస్ట్ చేస్తూ వస్తుంది, అవి సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఈ హీరోయిన్ సూపర్ హాట్ లుక్లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.






