- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇతర మతాలు, నమ్మకాలను అవమానించడం ఫ్యాషన్ అయిపోయింది.. రేణు దేశాయ్ హాట్ కామెంట్స్.. ఎవరి గురించి???
by Sujitha Rachapalli |
ఈ మధ్య ఇస్కాన్‌కు సంబంధించిన రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ బ్రిటిష్ వ్లాగర్ కేఎఫ్‌సీ చికెన్ ఉందా అని అడిగాడు. ఇక్కడ వెజ్ మాత్రం దొరుకుతుందని.. అలాంటివి ఉండవని చాలా వినయంగా సెలవిచ్చారు వర్కర్స్. కానీ హఠాత్తుగా బ్యాగ్‌లో

X
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య ఇస్కాన్‌కు సంబంధించిన రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ బ్రిటిష్ వ్లాగర్ కేఎఫ్‌సీ చికెన్ ఉందా అని అడిగాడు. ఇక్కడ వెజ్ మాత్రం దొరుకుతుందని.. అలాంటివి ఉండవని చాలా వినయంగా సెలవిచ్చారు వర్కర్స్. కానీ హఠాత్తుగా బ్యాగ్‌లో నుంచి కేఎఫ్‌సీ చికెన్ తీసి.. అక్కడే తినడం మొదలుపెట్టాడు. వద్దని వారించినా వినలేదు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన రేణు దేశాయ్ ఇతర మతాలు, నమ్మకాలను అవమానించడం ఫ్యాషన్ అయిపోయిందని ఇచ్చి పడేసింది. ఇలాంటి మూర్ఖులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇలాంటి వాళ్లకు కచ్చితంగా బుద్ధి చెప్పాలని అంటున్నారు నెటిజన్లు.
Next Story






