- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొట్టి స్లీవ్‌లెస్ డ్రెస్సులో హాట్ లుక్స్‌తో మంత్రముగ్ధులను చేస్తున్న రెజీనా
పొట్టి డ్రెస్సులో ఆ అందాలతో హీట్ పెంచుతున్న రెజీనా

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీలలో రెజీనా ఒకరు. శివ మనసులో శృతి (SMS) చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును దక్కించుకుంది.
ఆ తర్వాత కూడా ఈమె నటించిన పలు చిత్రాలు విజయాలను సాధించడంతో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుందని చాలా మంది అంచనా వేశారు. కానీ ఆ తర్వాతి కాలంలో ఈమె నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ కావడంతో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరలేకపోయింది.
కాకపోతే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు గడిచినా కూడా పర్వాలేదనే స్థాయి అవకాశాలను అందుకుంటూ మంచి దశలోనే కెరీర్ను ముందుకు సాగిస్తుంది.
ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో 'ఇన్ స్టా'లో ఎక్కువ శాతం హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా అలాంటి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
రెజీనా తాజాగా కాస్త షైనింగ్ కలిగిన గ్రీన్ కలర్లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని తన ఎద అందాలు ప్రదర్శితమయ్యేలా ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇందులో ఈమె చాలా హాట్ లుక్లో ఉండడంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ పిక్స్ వైరల్గా మారాయి.
Photos Courtesy: Instagram






