- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MassJathara: ఇంకా 29 రోజులే ఉన్నాయి.. భారీ అప్‌డేట్స్ రాబోతున్నాయంటూ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనింగ్ చిత్రం ‘మాస్ జాతర’.

X
దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనింగ్ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరకు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో డ్యాన్సింగ్ డాల్ శ్రీలీల హీరోహీరోయిన్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర కీ రోల్ పోషిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్టు 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీంతో షూటింగ్ పనుల్లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా సెట్స్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ‘‘మాస్ జాతర’ కోసం రవితేజ డబ్బింగ్ ప్రారంభమైంది.. కేవలం 29 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.. ఆగస్టు 1వ వారం నుండి భారీ అప్‌డేట్‌లు లోడ్ అవుతున్నాయి’ అంటూ రవితేజ డబ్బింగ్ చెప్తున్న ఫొటోను షేర్ చేశారు చిత్ర బృందం. Link
Next Story






