- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ravi Teja: రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఆనందంలో ఫ్యాన్స్
మాస్ మహారాజా రవితేజ సినీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘వెంకీ’ ఒకటి.

X
దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ సినీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘వెంకీ’ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీని అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించారు. ఇందులో స్నేహ హీరోయిన్‌గా నటించగా.. అశుతోష్ రాణా ప్రధాన పాత్రలో నటించాడు. 2004 లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తింది. ఇప్పుడు ఈ మూవీ మరోసారి బిగ్ స్క్రీన్‌పై ఆడియన్స్‌ను సంతోషపరిచేందుకు వచ్చేస్తుంది. ఈ మేరకు శ్రీ మాత క్రియేషన్స్ ‘వెంకీ: మనలో ఒకడు’ సినిమా ఈ మంత్ 14న రీ రిలీజ్ కాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. మాస్ మహారాజ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Next Story






