- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika Mandanna: రెట్రో లుక్‌లో దర్శనమిచ్చిన రష్మిక మందన్న.. వాంతులు చేసుకుంటున్న నెటిజన్లు
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ‘గీత గోవిందం’ మూవీతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఇక తర్వాత పుష్పతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకుని బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా వరుస సక్సెస్‌లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక తాజాగా కుబేరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక చేతిలో ప్రస్తుతం.. సికందర్, గర్ల్‌ఫ్రెండ్, థామా, రెయిన్‌బోతో పాటు.. తెలుగులో మూడు సినిమాలు లైన్‌లో పెట్టింంది.
దీంతో ఈ బ్యూటీ ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ.. బిజీ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఓ మ్యాగ్‌జైన్ కవర్ పేజ్‌కు ఫొటో షూట్ చేసింది. ఇందులో ఫుల్ రెట్రో లుక్(retro look)లో ఉన్న రష్మిక ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘ఏంటీ ఇది రెట్రో లుక్కా.. చూస్తుంటే వాంతులు అవుతున్నాయి అంటూ’ వాంతులు ఇమోజీస్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. link






