- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ‘పుష్ప-2’ మూవీ చూసిన రష్మిక మందన్న.. పిక్స్ వైరల్
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న అండ్ విజయ్ దేవరకొండ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు గుప్పుమంటున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) అండ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు గుప్పుమంటున్నాయి. వీరికి సంబంధించిన ఏ ఫొటో కనిపించినా కూడా జనాలు నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఇకపోతే రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం పుష్ప-2 (Pushpa 2) డిసెంబరు 5 వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కాగా ఈ చిత్రానికి నేషనల్ క్రష్ రష్మిక.. విజయ్ దేవరకొండ(Devarakonda family) ఫ్యామిలీతో చూసినట్లు తెలుస్తోంది. హైదరాబాదు(Hyderabad)లోని సంధ్య థియేటర్(Sandhya Theatre)లో విజయ్ తల్లి, తమ్ముడు ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda)తో కనిపించింది.
ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌తో పుకార్లకు కాస్త బలం చేకూర్చినట్లు ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక రష్మిక మందన్న అండ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun) నటించిన ‘పుష్ప-2’ థియేటర్లలో సందడి చేస్తోంది. శ్రీలీల(sreeleela) కిస్సిక్ సాంగ్(Kissik Song) బాక్సాఫీసును షేక్ చేస్తుంది. భారీ వసూళ్లు కొల్లగొడుతూ రికార్డు క్రియేట్ చేస్తుంది. అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj), ఫాహద్ ఫాజిల్(Fahad Fazil), సునీల్(Sunil), జగపతి బాబు(Jagapathi Babu), రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ క్రేజ్ మరింత పెరిగింది.
Read More...






