- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rashmika Mandanna: ‘ఏ విజయం చిన్నది కాదు.. ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి.. క్యూట్‌గా డ్యాన్స్ చేస్తోన్న వీడియో వైరల్
తాజాగా రష్మిక మందన్న (Rashmika Mandanna) డేట్ మెన్షన్ చేసి సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా రష్మిక మందన్న (Rashmika Mandanna) డేట్ మెన్షన్ చేసి సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది. ‘‘ 05/04/2025.. ముందుగా ఈ బ్యూటీ ప్రియమైన డైరీ.. నేను ఎక్కడ ప్రారంభించాలని తెలిపింది. ఒక కోట్‌తో ప్రారంభిస్తానని.. ఏ విజయమూ చిన్నది కాదు కాబట్టి ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండని తెలిపింది.
మీరు ఒక సంవత్సరం పెద్దవారయ్యారు జరుపుకోండి, ఒక చిన్న పాకెట్ మనీ సంపాదించారు జరుపుకోండి, మీరు వివాహం చేసుకున్నారు, గాయం తర్వాత మళ్లీ పరిగెత్తడం ప్రారంభించడానికి డాక్టర్ మీకు అనుమతి ఇచ్చాక సెలబ్రేట్ చేసుకోండి అని తెలిపింది. మీరు మీ పరీక్ష రాసి పాసయ్యారు.. ఇది హ్యాపీ మూమెంటేనని.. ప్రతిదీ జరుపుకోండి. ఏదీ చిన్నది కాదని వెల్లడించింది. ఈ రోజు నేను మేల్కొన్నాను.
పని పూర్తి చేసుకున్నానని రాసుకొచ్చింది. నిద్ర లేచి నా గదికి వచ్చిన నాకు వీలైనన్ని సందేశాలకు సమాధానం ఇచ్చానని పేర్కొంది. నాకు మళ్లీ ఒక ఆశ్చర్యకరమైన విందు ప్లాన్ చేయబడిందని తెలిపింది. రష్మిక పోస్ట్ లో క్యూట్ స్టెప్పులేస్తోన్న ఓ వీడియో కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






