- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముదురు నీలం రంగు చీరలో నడుమందాలతో కట్టిపడేస్తున్న రాశి సింగ్
నేవీ బ్లూ చీరలో హాట్ లుక్‌తో రచ్చ చేస్తున్న రాశి సింగ్

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ రాశి సింగ్ 1999 జనవరి 5న రాయ్‌పూర్‌లో రమేష్ సింగ్, సరితా సింగ్ దంపతులకు జన్మించింది. చిన్నప్పటి నుంచే నటనపై ఎంతో ఆసక్తి కలిగిన ఈ బ్యూటీ మొదట్లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేయాల్సి వచ్చింది.
ఆ ఉద్యోగం నిమిత్తం ఆమె హైదరాబాద్‌కు వచ్చింది. తర్వాత తనలోని నటనపై ఉన్న ఆసక్తిని మరోసారి బయటపెట్టి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది. అందులో భాగంగా 2019లో ‘జెమ్’ అనే తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
జిమ్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ
తదుపరి 2024లో విడుదలైన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ‘ప్రసన్న వదనం’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది.
ఇప్పటివరకు సినిమాల్లో పెద్దగా గ్లామర్ షో చేయని ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ అండ్ స్టైలిష్ ఫోటోలతో కుర్రకారును ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా రాశి సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
మెరిసే గోల్డ్ కలర్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న బాలయ్య హీరోయిన్
అందులో ఆమె నేవీ బ్లూ కలర్ పలుచటి చీర ధరించి, దానికి తగిన స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో తన స్టైలిష్ లుక్‌ను ప్రదర్శించింది. తన నడుము అందాలు హైలైట్ అయ్యేలా ఫోజులు ఇచ్చింది. ఈ లుక్‌లో ఆమె మెడలో డైమండ్ నెక్లెస్, చెవులకు చిన్న ఇయర్ రింగ్స్, చేతికి ఉంగరం, గాజులు ధరించి చిరునవ్వుతో స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






