- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashi Khanna: వైట్ సారీలో అందాల మెరుపు
Rashi Khanna: వైట్ సారీలో క్యూట్ లుక్స్‌తో అదరగొట్టిన రాశి ఖన్నా

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు తగ్గడం మొదలైంది.
తక్కువ సమయంలోనే ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ వచ్చింది. దాంతో కొన్నేళ్ల పాటు ఈమె టాలీవుడ్లో తిరుగులేని రీతిలో కెరియర్ను ముందుకు సాగించింది. కొంతకాలం క్రితం ఈ నటికి వరసగా భారీ ఫ్లాప్స్ దక్కాయి.
దాంతో ఈమె క్రేజ్ తగ్గి అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఆ టైంలో ఈ క్యూట్ బ్యూటీ తమిళ్, హిందీ సినిమాలపై ఫోకస్ పెంచి ఆ రెండు ఇండస్ట్రీలలో చాలా సినిమాలు చేసింది. మళ్లీ రాశి టాలీవుడ్ ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ పెట్టింది.
కొంతకాలం క్రితం తెలుసు కదా అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ముందుకొచ్చింది. ఈ మూవీ ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లలో రాశి ఖన్నా చాలా చురుగ్గా పాల్గొంది. నిన్న ఈ బ్యూటీ ఈ చిత్ర రిలీజ్ ప్రెస్ మీట్ కి అటెండ్ అయ్యింది.
దానికి ఈమె వైట్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన డిఫరెంట్ లుక్లో ఉన్న బ్లౌజ్ ధరించి సూపర్ హాట్ లుక్లో విచ్చేసింది. దాంతో ఈ బ్యూటీ ఎంతోమందిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.






