- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేర్ పిక్స్.. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ బ్లాక్ అండ్ వైట్ ఫ్యామిలీ ఫొటోస్.. సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్
ఫ్యామిలీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యామిలీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) మనందరికీ సుపరిచితమే. తెలుగులో ఎన్నో కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగారు. ఆరుపదుల వయసు దగ్గర పడుతున్న కానీ.. ఇంకా కూడా ఎంతో యాక్టీవ్‌గా సినిమాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య వెంకటేష్ నుంచి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram)తో ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. సాధారణంగా విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీకు సంబంధించిన ఫొటోలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో విక్టరీ వెంకటేష్ అండ్ తన భార్య నీరజ, సురేష్ బాబు అండ్ అతని భార్య, చెల్లెలు లక్ష్మీ, అమ్మ రాజేశ్వరి, రామానాయుడు, నాగ చైతన్యలు ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ సూపర్ ఫ్యామిలీ అని నైస్ పిక్స్ అని కామెంట్స్ చేస్తున్నారు.






