- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేర్ పిక్.. అలాంటి లుక్‌లో దర్శనమిచ్చిన త్రిష.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..
అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. కానీ సడెన్‌గా ఏమైందో ఏమోకానీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. ఓ పక్కా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అందులో త్రిష బెడ్ మీద పడుకొని చెస్ట్ పార్ట్ షో అయ్యేలా దర్శనమిచ్చింది. బ్రా వేసుకొని హాట్ స్టిల్ ఇచ్చింది. అయితే ఈ పిక్ ఇప్పటిది కాదు అన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు చాలా సన్నగా నాజుగ్గా తయారైన ఈ చిన్నది ఈ పిక్‌లో మాత్రం కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో దీన్ని చూసిన నెటిజన్లు రేర్ పిక్ మళ్లీ త్రిషను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link






