తండ్రి కాబోతున్న హీరో.. కంగ్రాట్స్ చెప్తున్న ఫ్యాన్స్

by Sujitha Rachapalli |

నటుడు రణ్‌దీప్ హుడా, తన భార్య లిన్ లైష్రామ్ సెకండ్ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. అడవిలో బోన్‌ఫైర్ దగ్గర కూర్చుని ఉన్న ఒక అందమైన ఫోటో పోస్ట్ చేసిన లవ్ లీ కపుల్...

తండ్రి కాబోతున్న హీరో.. కంగ్రాట్స్ చెప్తున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : నటుడు రణ్‌దీప్ హుడా, తన భార్య లిన్ లైష్రామ్ సెకండ్ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. అడవిలో బోన్‌ఫైర్ దగ్గర కూర్చుని ఉన్న ఒక అందమైన ఫోటో పోస్ట్ చేసిన లవ్ లీ కపుల్... క్యాప్షన్‌లో ‘రెండేళ్ల ప్రేమ, అడ్వెచర్, ఇప్పుడు వైల్డ్ వన్ ఆన్ ది వే’ అని రాసుకొచ్చారు. మొత్తానికి ఓ బిడ్డకు త్వరలోనే వెల్ కమ్ చెప్పబోతున్నట్లు లిటిల్ టైగర్ ఎమోజీతో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ కాగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు. దేవుడు మీ కుటుంబాన్ని సుఖసంతోషాలతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. కాగా రణ్‌దీప్ హుడా 2023లో నవంబర్ 29న మెయిట ఆచారాల ప్రకారం మణిపూర్‌లో వివాహం చేసుకున్నాడు. ‘సర్భిత్’, ‘హైవే’ సినిమాల ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు రణ్‌దీప్.

Next Story