- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ramzan celebrations: నటి సౌమ్య జాను ఇంట్లో రంజాన్ సందడి.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
by Chukka Sudharani |
రంజాన్ (Ramzan celebrations) పండుగను పురస్కరించుకుని టాలీవుడ్ సినీ నటి సౌమ్య జాను (Soumya Janu) ఫిలింనగర్(Filmnagar)లోని తన నివాసంలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు

X
దిశ, సినిమా: రంజాన్ (Ramzan celebrations) పండుగను పురస్కరించుకుని టాలీవుడ్ సినీ నటి సౌమ్య జాను (Soumya Janu) ఫిలింనగర్(Filmnagar)లోని తన నివాసంలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో వెండితెర, బుల్లితెర నటి, నటులతో పాటు పలువురు రాజకీయ రంగాలకు చెందిన వారు కూడా హాజరయ్యారు. రసమయి బాలకిషన్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, జబర్ధస్ ఫణి, అదిరే అభి, మహేష్, సినీ నటులు శ్రావణ్, చింటూ, శ్రీధర్ రావు, హేమ, అపూర్వ, జ్యోతి, సమీర్, అభిషేక్ తదితర హాజరై, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ రోజు ఇలా అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని సినీ నటి సౌమ్య సంతోషం వ్యక్తం చేశారు.
Next Story






