- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి ‘రమణి కల్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
by Chukka Sudharani |
సూర్య వశిష్ట, దీప్షిక జంటగా నటించిన ఎమోషనల్ డ్రామా ‘రమణి కల్యాణం’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

X
దిశ, సినిమా: సూర్య వశిష్ట, దీప్షిక జంటగా నటించిన ఎమోషనల్ డ్రామా ‘రమణి కల్యాణం’. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మించారు. సమ్మర్ స్పెషల్‌గా మే 22 న థియేటర్స్‌లోకి వచ్చి పర్వాలేదు అనిపించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకోగా.. ఈనెల 12 నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ మేరకు ‘మీ ఆత్మకు ఉపశమనం కలిగించేవారే మీకు సరైన జోడి అయినప్పుడు’ అంటూ ఓ క్యూట్ పోస్టర్‌ను షేర్ చేశారు.
Next Story






