- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పార్ట్ చూపిస్తూ రామ్ చరణ్ బ్యూటీ బేబీ బంప్ ఫొటో షూట్.. ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్న నెటిజన్లు
అమీ జాక్సన్(Amy Jackson) ‘మద్రాసా పట్టిణం’ (Madrasapattinam)సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: అమీ జాక్సన్(Amy Jackson) ‘మద్రాసా పట్టిణం’ (Madrasapattinam)సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘ఎవడు’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీతోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఐ, నవమన్మధుడు( Nava Manmadhudu), తేరి, దేవి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. గత ఏడాది అమీ జాక్సన్ మిషన్, క్రాక్ వంటి సినిమాల్లో నటించింది. ఇక ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. అమీ జాక్సన్ ఓ వ్యక్తిని ప్రేమించి అతడితో కలిసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ పెళ్లి చేసుకోలేదు. మనస్పర్ధలు రావడంతో ప్రియుడికి బ్రేకప్ చెప్పి కొడుకుతో లైఫ్ లీడ్ చేస్తోంది.
ఈ క్రమంలోనే ఎడ్ వెస్టిక్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు గత ఏడాది ఇటలీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకే అమీ తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఇక అప్పటి నుంచి బేబీ బంప్ ఫొటోలతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల నగ్నంగా బేబీ బంప్‌తో ఉన్న పిక్స్ ఏకంగా సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రోల్స్ ఎదుర్కొంది. ఈ క్రమంలో.. తాజాగా, అమీ జాక్సన్ మరోసారి బోల్డ్‌గా ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఓ పార్టీకి హజరైన ఆమె గోల్డ్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టించింది. ఇక ఈ ఫొటోలకు ‘‘డబుల్ పోర్షన్’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు గార్జీయస్, బ్యూటీఫుల్ అని ప్రశంసలు కురిపిస్తూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.






