అక్కడ బికినీలో జలకాలాడుతున్న రామ్ చరణ్ బ్యూటీ.. ఫాలోవర్స్‌ను ఎలా టెంప్ట్ చేయలో నీకు బాగా తెలుసు కదా అంటూ కామెంట్స్

by Kavitha |
అక్కడ బికినీలో జలకాలాడుతున్న రామ్ చరణ్ బ్యూటీ..  ఫాలోవర్స్‌ను ఎలా టెంప్ట్ చేయలో నీకు బాగా తెలుసు కదా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్(Ram Charan) హీరోగా పరిచయమైన ‘చిరుత’(Chirutha) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నేహా శర్మ(Neha Sharma) మనందరికీ సుపరిచితమే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. కానీ తన అందంతో ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటున్నారు. సినిమాలతో సంబంధం లేకుండా నేహా శర్మకు సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

అలా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే హాట్ ఫొటో షూట్స్ చేస్తూ హీట్ పుట్టిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నేహా శర్మ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అయితే మాల్దీవ్స్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ బికినీలో స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాడుతున్న ఫొటోస్ షేర్ చేసింది.

ఇక వాటిని చూస్తే ముసలోళ్లకి కూడా మూడ్ వచ్చేస్తుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. ఫాలోవర్స్‌ను ఎలా టెంప్ట్ చేయలో నీకు బాగా తెలుసు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బోల్డ్ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.



Next Story

Most Viewed