- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా ప్రిన్సెస్ క్లీంకారాతో రామ్ చరణ్.. చిట్టితల్లి ఎంత ముద్దుగా ఉందో..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)- ఉపాసన(Upasana)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)- ఉపాసన(Upasana)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నాళ్ళు ప్రేమించుకున్న ఈ జంట ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఈ కపుల్‌కు దాదాపు మ్యారేజ్ అయిన 11 ఏళ్లకు క్లీంకార(Klinkara) పుట్టింది. ఇక అప్పటి నుంచి ఉపాసన తన గారాలపట్టికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఈ మెగా ప్రిన్సెస్ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.
దీంతో క్లీంకార ఫేస్ ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉపాసన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా మెగా కోడలు తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో రామ్ చరణ్ తన కూతురు క్లీంకారాను ఎత్తుకొని బిల్డింగ్ మీద ఎగురుతున్న జెండాను చూపిస్తున్నాడు. అలాగే ఫ్లాగ్‌కు సెల్యూట్ చేస్తున్నాడు. ఇక దీనికి ఉపాసన హార్ట్ సింబల్‌తో పాటు హ్యపీనెస్ ఎమోజీను జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా వీటిని చూసిన నెటిజన్లు చిట్టితల్లి ఎంత ముద్దుగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






