హీరోయిన్ స్టన్నింగ్ ఫొటో షూట్.. ఈ రోజుల్లో ఆమెకు క్లీవేజ్ చూపించడం చాలా ముఖ్యమంటూ నెటిజన్ కామెంట్

by Kodari Anjali |

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని అలరిస్తుంటుంది.

హీరోయిన్ స్టన్నింగ్ ఫొటో షూట్.. ఈ రోజుల్లో ఆమెకు క్లీవేజ్ చూపించడం చాలా ముఖ్యమంటూ నెటిజన్ కామెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని అలరిస్తుంటుంది. ఫ్యామిలీ అండ్ భర్తతో కలిసి గడిపిన క్షణాల్ని పంచుకుంటుంది. అలాగే ఎక్కువగా మోడ్రన్ డ్రెస్సుల్లో దర్శనమిచ్చి.. కుర్రాళ్లను ఫిదా చేస్తుంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది.

‘‘జుట్టు చిందరవందరగా ఉంది’’ అంటూ ఓ క్యాప్షన్ రాసుకొస్తూ.. స్టన్నింగ్ ఫొటోలు పంచుకుంది. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ రోజుల్లో ఆమెకు క్లీవేజ్ చూపించడం చాలా ముఖ్యమంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. క్యూట్ నెస్ ఓవర్‌లోడెడ్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ లెటేస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు భర్త జాకీ భగ్నానీతో మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్లు ప్రేమలో ఉండి.. వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు సోషల్ మీడియా టాక్. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే.

Next Story