- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajisha Vijayan: మత్తెక్కించే చూపులతో హీట్ పెంచుతున్న రవితేజ హీరోయిన్
స్లీవ్‌లెస్ డ్రెస్సులో అందాలు ఆరబోసిన రజిషా విజయన్

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ రజిషా విజయన్ 2016లో అనురాగ కరిక్కిన్ వెల్లం అనే మలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఈమె మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా ప్లాప్ కావడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. కొంతకాలం క్రితం ఈ బ్యూటీ కార్తీ హీరోగా రూపొందిన సర్దార్ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తమిళ సినీ పరిశ్రమలో ఈ నటికి మంచి గుర్తింపు వచ్చింది.
సినిమాల్లో అప్పుడప్పుడు తన అందాలతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం కాస్త ఎక్కువగానే తన అందాలను ప్రదర్శిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి.
అందులో ఈమె సూపర్ సాలిడ్ హాట్ లుక్‌లో స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి, తన ఎద మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితమయ్యేలా స్టైలిష్ మరియు కిల్లింగ్ లుక్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఇందులో ఈమె చెవులకు పెట్టుకున్న చెవి దిద్దులు, అలాగే నల్లటి కురులు ఈ నటి అందాన్ని మరింతగా పెంచాయి. ఈ ఫోటోలలో ఈమె చాలా హాట్ లుక్‌లో కనిపించడంతో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






