- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ స్టార్ బ్యూటీకి చేదు అనుభవం.. అభిమాని ఆ పార్ట్‌ను తాకడంతో ఆమె ఏం చేసిందంటే? (వీడియో)
మలయాళ బ్యూటీ మంజు వారియర్(Manju Warrier) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ మంజు వారియర్(Manju Warrier) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1996లో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఎక్కువగా మలయాళ చిత్రాల్లో నటించిన ఆమె కొద్ది కాలంగా ఇండస్ట్రీలోనే రాణిస్తోంది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక గత ఏడాది (విజయ్ సేతుపతి) విడుదలై-2,(Viduthalai Part 2) వెట్టైయాన్(Vettaiyan) (రజినీకాంత్) వంటి మూవీస్‌లో నటించింది. ఇటీవల మోహన్‌లాల్(Mohanlal) ‘ఎంపురాన్-2’లో కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా మార్చి 27 థియేటర్స్‌లోకి వచ్చి ఘన విజయం సాధించింది.
అంతేకాకుండా భారీ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, మంజు వారియర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఓ షాకింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లగా అక్కడ అభిమానులు చుట్టుముట్టారు. ఆమె కారు ఆ గుంపులో ఇబ్బంది పడిన ఆమె కారు ఎక్కి నిల్చొని అందరికీ హాయ్ చెప్పింది. ఈక్రమంలోనే ఓ వ్యక్తి ఆమె నడుపును గిల్లాడు. అంతేకాకుండా కొంతమంది ఆమె చెస్ట్ టచ్ చేయాలని ప్రయత్నించడంతో భయపడిపోయిన మంజు వెంటనే కిందకు దిగింది. ఓ వ్యక్తికి సెల్ఫీ ఇచ్చి కారు ఎక్కి వెళ్ళిపోయింది. అయితే ఇందులో ఆమె ఇబ్బంది పడినప్పటికీ తెలియకుండా నవ్వుతో కవర్ చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






