- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajinikanth: కూలీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. రూ. 1000 కోట్లు లోడింగ్ అంటూ పోస్ట్
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’ (Coolie).

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’ (Coolie). లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అనౌన్స్‌మెంట్ పోస్టర్ (Announcement poster) నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. దీంతో సూసర్ స్టార్ ఫ్యాన్స్ ‘కూలీ’ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బిగ్గెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ‘‘కూలీ’ సినిమా టీజర్ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. కోలీవుడ్ కోసం రూ. 1000 కోట్లు లోడ్ అవుతోంది’ అని తెలుపుతూ ఓ పోస్టర్ నెట్టింట ప్రత్యక్షమైంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్న నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం.
#Coolie - Teaser from APRIL 14 💥
— Movie Tamil (@MovieTamil4) March 31, 2025
An 200% #LokeshKanagaraj Film ✅️
- India's Biggest Starcast Film, #SuperstarRajinikanth(Tamil), #Nagarjuna(Telugu), #Upendra(Kannada), #Soubin(Malayalam) & #AamirKhan(Hindi).
1000Crs Loading for Kollywood 🔥#Jailer pic.twitter.com/xyQV7KvqsO






