- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐకాన్ స్టార్ కోసం జక్కన్న క్రేజీ ప్లాన్?
by Naga Rani Yarlagadda |
టాలీవుడ్ జక్కన్న ప్రస్తుతం మహేశ్ బాబుతో ప్రతిష్టాత్మకమైన వారణాసి సినిమాను

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ జక్కన్న ప్రస్తుతం మహేశ్ బాబుతో ప్రతిష్టాత్మకమైన వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారన్న ప్రశ్న.. సినిమా ఇండస్ట్రీలో కొత్త బజ్ క్రియేట్ చేసింది. పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ.. రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ క్రేజీ కథ సిద్ధం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. స్టోరీ కూడా ట్రైబల్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.
Next Story






