- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తతో జాలిగా సమంత..షాకింగ్ వీడియో వైరల్
ముంబై వెళ్ళిన సమంత దంపతులు, విమానాశ్రయంలో కనిపించారు. రాజ్ నిడిమోర్ కారు డ్రైవ్ చేస్తుండగా సమంత పక్కన

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఏలుతోంది సమంత. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన సమంత, వ్యాపారవేత్త అలాగే నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. అయితే అలాంటి హీరోయిన్ సమంత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోర్ (Raj Nidimoru)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత.
డిసెంబర్ ఒకటో తేదీన వివాహ బంధంలోకి అడుగు పెట్టింది సమంత. ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సైలెంట్ గా రెండో వివాహం చేసుకుంది. కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో సమంత దంపతుల వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత బయట పెద్దగా కనిపించని సమంత, తాజాగా భర్త రాజ్ నిడిమోర్ తో మెరిసింది. షూటింగ్ లో భాగంగా ముంబై వెళ్ళిన సమంత దంపతులు, విమానాశ్రయంలో కనిపించారు. రాజ్ నిడిమోర్ కారు డ్రైవ్ చేస్తుండగా సమంత పక్కన కూర్చొని జాలిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.క్లిక్






