- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదే పనిలో ఉన్న రాఘవా లారెన్స్
by Sujitha Rachapalli |
హీరో అండ్ డైరెక్టర్ రాఘవా లారెన్స్ ప్రస్తుతం ‘కాంచన 4’తో బిజీగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తుండగా.. మరో మూడు నెలల షూటింగ్ చేయాల్సి ఉందని సమాచారం. ఇప్పటికే పూజా

X
దిశ, సినిమా : హీరో అండ్ డైరెక్టర్ రాఘవా లారెన్స్ ప్రస్తుతం ‘కాంచన 4’తో బిజీగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తుండగా.. మరో మూడు నెలల షూటింగ్ చేయాల్సి ఉందని సమాచారం. ఇప్పటికే పూజా హగ్డే, నోరా ఫతేహి హీరోయిన్లుగా ఫైనలైజ్ కాగా ఐదు సాంగ్ సీక్వెన్స్‌లు కూడా ఫిల్మింగ్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన కాంచన సీక్వెల్స్ అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోగా.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతున్న ‘కాంచన 4’ అదే రేంజ్‌లో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.
Next Story






