Benz: నువ్వు దీనికి సిద్ధంగా లేవు.. అంతే అదే క్లూ.. ఇంట్రెస్టింగ్‌గా రాఘవలారెన్స్ ట్వీట్

by Chukka Sudharani |

మల్టీ టాలెంటెడ్‌గా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న రాఘవా లారెన్స్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘BENZ’.

Benz: నువ్వు దీనికి సిద్ధంగా లేవు.. అంతే అదే క్లూ.. ఇంట్రెస్టింగ్‌గా రాఘవలారెన్స్ ట్వీట్
X

దిశ, సినిమా: మల్టీ టాలెంటెడ్‌గా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న రాఘవా లారెన్స్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘BENZ’. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తు్న్న ఈ సినిమా నుంచి.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తప్ప మరో అప్‌డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం లారెన్స్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఫేమస్ నటుడు నివిన్ పౌలీ నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు లారెన్స్. ‘నువ్వు దీనికి సిద్ధంగా లేవు.. అంతే అదే క్లూ.. BenzCastReveal Tomorrow’ అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టాడు లారెన్స్. ప్రజెంట్ దీనికి సంబంధించిన పోస్టర్ వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ ఎంతో సంబరపడుతున్నారు.

Next Story