- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Raashii Khanna: రాశి ఖన్నా ప్రైవేట్ అందాలు వైరల్..ఈ వీడియో చూస్తే !
జిల్, శివం, బెంగాల్ టైగర్, జై లవకుశ, రాజా ది గ్రేట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిట్ సినిమాలే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ రాశి ఖన్నా ( Raashii Khanna) ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అందాల తార, ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన సినిమాలు చేసింది.
జిల్, శివం, బెంగాల్ టైగర్, జై లవకుశ, రాజా ది గ్రేట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిట్ సినిమాలే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా తెలుసు కదా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది రాశి ఖన్నా. అయితే అలాంటి రాశి ఖన్నా తాజాగా బోల్డ్ గెటప్ లో కనిపించింది. తన ప్రైవేట్ అందాలు కనిపించేలా డ్రెస్ ధరించి రచ్చ చేసింది.
వైట్ డ్రెస్ వేసుకున్న రాశి ఖన్నా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మెరిసింది. ఈ సందర్భంగా ఆమె వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్రైవేట్ అందాలు కనిపించేలా డ్రెస్ ధరించిందని ట్రోలింగ్ చేస్తున్నారు. హాట్ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మొన్న తెలుసు కదా సినిమాలో కూడా రొమాంటిక్ గా నటించిందని గుర్తు చేస్తున్నారు.






