ప్రాఫిట్ జోన్ అంతటా చెదిరిపోయింది.. నారీ నారీ నడుమ మురారి టీం మరో క్రేజీ న్యూస్(ట్వీట్)

by Gugulothu.Kavitha |

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్‌(Sharwanandh) తాజాగా ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) సినిమాతో మన ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్నాడు.

ప్రాఫిట్ జోన్ అంతటా చెదిరిపోయింది.. నారీ నారీ నడుమ మురారి టీం మరో క్రేజీ న్యూస్(ట్వీట్)
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్‌(Sharwanandh) తాజాగా ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) సినిమాతో మన ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్నాడు. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కించారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీమ్ మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘ప్రాఫిట్ జోన్ అంతటా చెదిరిపోయింది.. ప్రేక్షకులు హర్షధ్వానాలు & నవ్వులతో జరుపుకుంటున్న పండుగ విజేత.. అల్టిమేట్ సంక్రాంతి విన్నర్ నారి నారి నడుమ మురారి.. ఇప్పుడు మీకు సమీపంలోని మరిన్ని స్క్రీన్లలో ప్లే అవుతోంది’ అని కొత్త లుక్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story