- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి: ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు
ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను కడుపు మంటతో, బాధతో మాట్లాడుతున్నానని కళ్యాణ్ పేర్కొన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను కడుపు మంటతో, బాధతో మాట్లాడుతున్నానని కళ్యాణ్ పేర్కొన్నారు. పోలీసులు కాకపోయినా సినిమా వారైనా రవిని ఎన్కౌంటర్ చేయాలని కోరారు. అలా చేస్తేనే మరొకరు పైరసీ చేయడానికి భయపడతారని అన్నారు. ఎంతగానో శ్రమించి రవిని పట్టుకున్న పోలీసు అధికారులను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున త్వరలో సత్కరిస్తామని చెప్పారు.
Next Story






