Priyanka Jain: క్యూట్ అండ్ హాట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న సీరియల్ బ్యూటీ

by Pulgam srinivas |

చీరలో అందాల విందు చేస్తున్న ప్రియాంక జైన్.

Priyanka Jain: క్యూట్ అండ్ హాట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న సీరియల్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: సీరియల్ నటి ప్రియాంక జైన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో తెలుగు సీరియల్స్‌లో నటించి ఈమె బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.




ఆ తర్వాత ‘బిగ్ బాస్’ టెలివిజన్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అందులో చాలా వారాల పాటు కొనసాగి మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ, తన వ్యక్తిగత విషయాలతో పాటు గ్లామరస్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటూ వస్తుది.




తాజాగా ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఈమె చంకీలు పొదిగిన చీర కట్టుకుని, దానికి మ్యాచ్ అయ్యే సిల్వర్ కలర్ బ్లౌజ్‌లో కనిపించింది.




అంతే కాకుండా చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన ఎద అందాలు హైలెట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. మెడలో హారం, చేతికి గాజులు, పెద్ద ఇయర్ రింగ్స్ ధరించి, కురులను అందంగా వదిలేసి స్టైలిష్ లుక్‌లో మెస్మరైజ్ చేసింది.




ఇక ఈ ఫోటోల్లో ప్రియాంక జైన్ సూపర్ హాట్‌గా కనిపించడంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఆమె లుక్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Photos Courtesy: Instagram

Next Story